YESU PRABHUNI GAAYAMULALO – ENTHA PREMA DAAGENO

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)
ఇంతయని వచింపనిలలో (2)
ఎవరి కౌను సాధ్యము?  (2) 

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)

నరుని తలపునందు దాగి, వున్న ఊహాలన్నిట – 
పాపమే పాలించధరలో, పాపిగా చరించెగా (2)  
ప్రభుని శిరమే బలిగనిడగ – రుధిరమెంతో కారెగా (2)
పతిత తలపుల్ పారద్రోలి – పరిశుద్ధతతో నింపెగా   

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)

తుచ్ఛమైన ఇచ్చలన్ని, తనువునంత ఏలగా –
తనివి తీరని లోక ఆశ, మనిషి బ్రతుకునీడ్వగా (2)
ప్రభుని తనువు అణువు అణువు – క్రయమునే చెల్లించెగా (2)
జీవమైన దైవ ఆత్మ – కాలయముగా మార్చెగా 

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)

ప్రక్కలోని బల్లెము, చేయలోతుగాయము –
రుధిరజలము లేకమై, ఒలికెనేలన్ ధారలై (2)
ప్రభుని గాయములలో దాగి – యుండగలము క్షేమమై (2)
రక్షణోసగు దుర్గమై – వైరి కెంతో దూరమై   

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)

రక్తసిక్తమైన హస్తములతో మనిషి బ్రతుకగా –
కీడు చేయనెపుడు పాదములతో చెడుగానడువగా (2)
ప్రభుని కాళ్లు చేతులనే –  చీల్చేగదా చీలలు (2)
హృదయ లోతులన్నీ కడిగి – చూపే జీవమార్గము      

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)
ఇంతయని వచింపనిలలో (2)
ఎవరి కౌను సాధ్యము?  (2) 

యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)
Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)
Inthayani Vachimpanilalo (2) 
Evari Kavnu Saadhyamu? (2)

Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)

Naruni Thalampunandhu Daagi, Unna Oohalannita –
Paapame Paalinchadharalo, Paapigaa Charinchegaa (2)
Prabhuni Sirame Baliganidaga – Rudhiramentho Kaaregaa (2)
Pathitha Thalapul Paaradroli – Parishudhathatho Nimpegaa

Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)

Thuchchamaina Ichchalanni, Thanuvunantha Aelagaa –
Thanivitheerani Loka Asha, Manishi Brathukuneedvagaa (2)
Prabhuni Thanuvu Anuvu Anuvu – Krayamune Chellinchegaa (2)
Jeevamaina Daiva Aathma – Kaalayamugaa Maarchegaa

Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)

Prakkaloni Ballemu, Cheya Lothugaayamu –
Rudhirajalamu Lekamai, Olikenelan Dhaaralai (2)
Prabhuni Gaayamulalo Daagi – Yundagalamu Kshemamai (2)
Rakshanosagu Durgamai – Vairi Kentho Dooramai

Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)

Rakthasikthamaina Hasthamulatho Manishi Brathukagaa –
Keedu Cheyanepudu Paadamulatho Chedugaanaduvagaa (2)
Prabhuni Kaallu Chethulane – Cheelchegadaa Cheelalu (2)
Hrudaya Lothulanni Kadigi – Choope Jeevamaargamu

Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)
Inthayani Vachimpanilalo (2) 
Evari Kavnu Saadhyamu? (2)

Yesu Prabhuni Gaayamulalo – Entha Prema Daageno (2)