TELUGU ENGLISH “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 9:15 పల్లవి : పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు 1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని – ఇంతవరకు నాకుతోడై యుండిఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా – నా రక్షణ కర్తవు నీవైతివి|| పొందితిని || 2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని – అంధకారశక్తుల ప్రభావమునుండినీ […]
Songs of Zion
Telugu English పల్లవి : యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచుకఠిన మార్గమైనను వెనుకకు తిరుగము 1. పాత సంగతులన్నియు గతించె మరల రావుగయేసునందు క్రొత్తవై నూతనముగ నడుపునుయేసు ప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెనుపరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు|| యేసు || 2. సైతాను శరీరము లోకముతో పోరాడుచుయెంత క్రయమునైనను సంతోషముగ చెల్లింతుముయుద్ధ మందు జయమొంద ప్రభుని శక్తి పొందెదంయేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం|| యేసు || 3. దుఃఖ […]
“దేశముయొక్క ఉన్నతస్థలముల మీద నేను నిన్నెక్కించెదను” యెషయా Isaiah 58:14 TELUGU ENGLISH పల్లవి : రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపునుపర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది 1. మలిన వస్త్రమువలెనే – నిండియుంటిమి నిందలతోతండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను|| రక్షణ || 2. అరణ్య ప్రదేశములో – పాడైన యెడారిలోకనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్|| రక్షణ || 3. యాకోబువలె నుంటిమి – ఇశ్రాయేలుగా మార్చెనుతన స్వాస్థ్యముగా, తన […]