హల్లెలూయా స్తోత్రం యేసయ్యాహల్లెలూయా స్తోత్రం యేసయ్యా గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముపగలూ రేయి కనుపాపవలెకాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రముమము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముదాచిన దేవా నీకే స్తోత్రము కలత చెందిన కష్టకాలమునకన్న తండ్రివై నను ఆదరించినకలుషము నాలో కానవచ్చినాకాదనక నను […]
Psalm 91:1-2
1 post