క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ –యేసుని కీర్తింతును (2)పరిమళ తైలమును పోలిన –నీ నామమునే ప్రేమింతును (2) హల్లెలూయా స్తుతి హల్లెలూయా –నా ప్రభు యేసుని గూర్చి పాడెదను (2)ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన –ప్రభుని కీర్తింతును (2) కరువు లధికంబగు చుండినను –ప్రభు ఆశ్రయముగనుండు (2)పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ –ప్రభు మమ్ము కాపాడెన్ (2) హల్లెలూయా స్తుతి హల్లెలూయా –నా ప్రభు యేసుని గూర్చి […]
Psalm 40:3
1 post