స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం గడచినట్టి కాలము – కరుణతో నన్ గాచితివి (2)వెల లేనట్టి నీ కృప – చూపినట్టి మా ప్రభు (2) స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం నాదు దినము లన్నిటన్ – నీదు క్షేమ మేలును (2)నీదుజాడలన్నియున్ – సారంబు నిచ్చును (2) స్తుతులు నీకర్పింతుము – సతతము మా […]
Psalm 36:8
1 post