TELUGU ENGLISH పల్లవి : భక్తులారా స్మరియించెదముప్రభుచేసిన మేలులన్నిటినిఅడిగి ఊహించు వాటికన్నమరి సర్వము చక్కగ జేసె 1. శ్రీయేసే మన శిరస్సై యుండిమహాబలశూరుండుసర్వము నిచ్చెను తన హస్తముతోఎంతో దయగల వాడు|| భక్తులారా || 2. గాలి తుఫానులను గద్దించిబాధలను తొలగించేశ్రమలలో మనకు తోడైయుండిబయలు పరచె తన జయమున్|| భక్తులారా || 3. జీవ నదిని ప్రవహింపజేసెసకల స్థలంబుల యందులెక్కకుమించిన ఆత్మలతెచ్చెపభువే స్తోత్రార్హుండు|| భక్తులారా || 4. అపోస్తలుల, ప్రవక్తలనుసువార్తికులను యిచ్చెసంఘము […]
Mark 7:37
2 posts
భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటికన్నమరి (2)సర్వము చక్కగ జేసె (2) భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) గాలి తుఫానులను గద్దించి –బాధలను తొలగించే (2)శ్రమలలో మనకు తోడైయుండి (2)బయలు పరచె తన జయమున్ భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) ఈ భువియందు జీవించుకాలము –బ్రతికెదము ప్రభుకొరకే (2)మనమాయన కర్పించుకొనెదము (2)ఆయన ఆశయమదియే భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) కొంచెము కాలమే మిగిలి […]