దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము (2)వాటిమొత్తము దాసుడనగునే (2)నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2) దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియముదేవా! నీ తలంపులు నా పాతాళపు పాశములు – నన్ను అరికట్టగా (2)ఆవరించె మరణ ఉరులు (2)క్రుంగిపోతినో దేవా (3)ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని (2)అందుకే నే పాడెద – […]
Jeremiah 29:11
1 post