TELUGU ENGLISH పల్లవి : దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువేఎండియున్న భూమిపై జలముల్ – ప్రవహింప జేయునాయనే 1. వడిగల జలములలో దారిన్ – నిర్మించును ఆ ప్రభువేఅడవులలో రాజబాటలను – స్థాపించును మన ప్రభువే || దప్పిగొనిన || 2. మన సంతతిపై ఆత్మన్ – కుమ్మరించును మన ప్రభువేతన ఆత్మలో వారిని నింపి – నిర్మించును సంఘముగా || దప్పిగొనిన || 3. నీటికాలువలయొద్ద […]
ISAIAH 44:3
1 post