TELUGU ENGLISH పల్లవి : సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలోమన ప్రభుయేసుని ఆ….ఆ….ఆ…. 1. మోషే కంటె శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదముǁ సాగిలపడి || 2. అహరోను కంటె శ్రేష్ఠుడు – మన ఆరాధనకు పాత్రుండుఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము|| సాగిలపడి || 3. ఆలయముకన్న – శ్రేష్ఠుడు – […]
Colossians 1:18
1 post