https://www.youtube.com/watch?v=xeFu-Mrms3s లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)ఇంత వరకు నా బ్రతుకులో (2)నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఆకాశ మహాకాశముల్ – దాని క్రిందున్న ఆకాశము (2)భూమిలో కనబడునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) అడవిలో నివసించునవన్ని – సుడిగాలియు మంచును (2)భూమిపైనున్నవన్ని (2)దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ […]
Colossians 1:16-17
1 post