నీవుంటే నాకు చాలు యేసయ్యా –నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా –నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) నీవుంటే నాకు చాలు యేసయ్యా –నీవెంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ –ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) నీవుంటే నాకు చాలు యేసయ్యా –నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా –నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) […]
2 Corinthians 12:9-10
1 post