పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైపూజనీయుడేసు ప్రభు! నీ స్వకీయులే నిందించిన – నీన్నంగీకరించక పోయిన (2)ఎన్నో బాధ లొందితివా నాకై (2)సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైపూజనీయుడేసు ప్రభు! యూదా గోత్రపు ఓ సింహమా – ఆద్యంతరహిత దైవమా (2)అధములు నిన్ను సమరయుడనిర (2)నాథుడా నిన్ను బహు దూషించిరా పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైపూజనీయుడేసు ప్రభు! మధురం నీ […]
1 Peter 2:23
1 post