స్తోత్రము పాడి పొగడెదనుదేవాదిదేవా నిను రాజాధిరాజా నిను –మ్రొక్కి కీర్తించెదను (2) అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ (2)ఎన్నడును మారని ప్రేమ – నాలో నిలుచుండు ప్రేమ (2) స్తోత్రము పాడి పొగడెదనుదేవాదిదేవా నిను రాజాధిరాజా నినుమ్రొక్కి కీర్తించెదను జ్యోతిగా జగమునకు – వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ (2)త్యాగియైన క్రీస్తు ప్రేమ – దివ్య మధుర ప్రేమ (2) స్తోత్రము పాడి పొగడెదనుదేవాదిదేవా […]
1 Corinthians 13:13
1 post