STHOTHRAMU PAADI POGADEDHANU

స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను –
మ్రొక్కి కీర్తించెదను (2)


అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ (2)
ఎన్నడును మారని ప్రేమ – నాలో నిలుచుండు ప్రేమ (2)


స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను


జ్యోతిగా జగమునకు – వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ (2)
త్యాగియైన క్రీస్తు ప్రేమ – దివ్య మధుర ప్రేమ (2)


స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను


మాయలోక ప్రేమను – నమ్మి నశించిన నన్ను ప్రేమించెను (2)
నన్ను జయించిన దైవ ప్రేమ – నాలో ఉప్పొంగు ప్రేమ (2)


స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను


మాట తప్పని ప్రేమ – పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ (2)
సర్వ శక్తిగల దైవ ప్రేమ – సతతము నుండు ప్రేమ (2)


స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను –
మ్రొక్కి కీర్తించెదను (2)
Sthothramu Paadi Pogadedhanu
Devaadhidevaa Ninu Raajaadhiraajaa Ninu –
Mrokki Keerthinchedhanu (2)

Adhbhuthamaina Prema – Naalo Paramathandri Choopu Shudhdha Prema (2)
Ennadunu Maarani Prema – NaalO Niluchundu Prema (2)

Sthothramu Paadi Pogadedhanu
Devaadhidevaa Ninu Raajaadhiraajaa Ninu
Mrokki Keerthinchedhanu

Jyothigaa Jagamunaku – Vachchi Jeevamichchi Nannukonna Prema (2)
Thyaagiyaina Kreesthu Prema – Dhivya Madhura Prema (2)

Sthothramu Paadi Pogadedhanu
Devaadhidevaa Ninu Raajaadhiraajaa Ninu
Mrokki Keerthinchedhanu

Maayaloaka Premanu – Nammi Nashinchina Nannu Preminchenu (2)
Nannu Jayinchina Daiva Prema – Naalo Uppongu Prema (2)

Sthothramu Paadi Pogadedhanu
Devaadhidevaa Ninu Raajaadhiraajaa Ninu
Mrokki Keerthinchedhanu

Maata Thappani Prema – Parama Vaakku Nichchi Aadharinche Prema (2)
Sarva Shakthigala Daiva Prema – Sathathamu Nundu Prema (2)

Sthothramu Paadi Pogadedhanu
Devaadhidevaa Ninu Raajaadhiraajaa Ninu –
Mrokki Keerthinchedhanu (2)