| నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు – దాని యందు నడచునట్లు నీతో (2) నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ భయ భీతులలో తుఫానులలో – నీ స్వరము వినిపించుము (2) అభయము నిమ్ము ఓ గొప్ప దేవా – ధైర్యపరచుము నన్ను ధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా – నీ స్వరము నా కొరకే (2) నీతో మనుష్యులతో సరిచేసికొందు – నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది – అది రెండంచులుగల ఖడ్గం (2) నీ వాక్యమేగా అద్భుత అద్దం – నిజ స్వరూపమును చూపించున్ నిజ స్వరూపమును చూపించున్ నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు – దాని యందు నడచునట్లు నీతో (2) నీ స్వరము వినిపించు ప్రభువా – నీ దాసుడాలకించున్ (2) | Nee Swaramu Vinupinchu Prabhuvaa – Nee Daasudaalakinchun (2) Nee Vaakyamunu Nerpinchu – Daaniyandu Nadachunatlu Neetho (2) Nee Swaramu Vinupinchu Prabhuvaa – Nee Daasudaalakinchun Bhaya Bheethulalo Thuphaanulalo – Nee Swaramu Vinipinchumu (2) Abhayamu Nimmu Oh Goppa Devaa – Dhairya Parachumu Nannu Dhairya Parachumu Nannu Nee Swaramu Vinupinchu Prabhuvaa – Nee Daasudaalakinchun Naatho Maatlaadu Spastamugaa Prabhuvaa – Nee Swaramu Naa Korake (2) Neetho Manushyulatho Sarijesikondu – Nee Divya Vaakyamu Dwaaraa Nee Divya Vaakyamu Dwaaraa Nee Swaramu Vinupinchu Prabhuvaa – Nee Daasudaalakinchun Nee Vaakyamu Agni Sutthe Vantidi – Adi Rendanchulu Gala Khadgam (2) Nee Vaakyamegaa Adbutha Addam – Nija Swaroopamunu Choopinchun Nija Swaroopamunu Choopinchun Nee Swaramu Vinupinchu Prabhuvaa – Nee Daasudaalakinchun (2) Nee Vaakyamunu Nerpinchu – Daaniyandu Nadachunatlu Neetho (2) Nee Swaramu Vinupinchu Prabhuvaa – Nee Daasudaalakinchun (2) |