NEE PRIYA PRABHUNI SEVAKAI

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)

అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)
ఆ వెలుగు ద్వారానే – నూతనమార్గము కలిగే (2)
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2)

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)

తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)
తన ప్రేమాహస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2)
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2)

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)

⁠ఓ ప్రియుడా తలచితివా – నీ జన్మమే పాపమని (2)
ప్రభువే తన రక్తముతో – నీ పాపము క్షమియించె (2)
నీ యుల్లము ఆయన కాలయమే – జ్ఞాపకముంచుకొనుము (2)

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)

యెవరతని సేవించెదరో – ఫలమొందెదరంతమందు (2)
ఇతరులకు లేనట్టి – ఆ ఘనతను నీ కిచ్చె (2)
కృతజ్ఞుడవై కొనియాడు – ప్రభుపాద సన్నిధిని (2)

నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2
Nee Priya Prabhuni Sevakai – Arpinchuko Neeve
Pavithra Prajalaina Meeru – Sevinchudayanane (2)

Andakaara Jeevithamunaku – Velugu Thechchenu Thaane (2)
Aa Velugu Dwarane – Noothana Maargamu Kalige (2)
Sajeeva Baligaa Narpinchu – Nee Jeevithamayanake (2)

Nee Priya Prabhuni Sevakai – Arpinchuko Neeve
Pavithra Prajalaina Meeru – Sevinchudayanane (2)

Thappipothivi Gathamandhu – Thappu Daarini Nadachithivi (2)
Thana Premahasthame – Ninnu Kaapaadi Thechchenu (2)
Yenthaina Smariyinchu Neevu – Vinthaina Thana Preman (2)

Nee Priya Prabhuni Sevakai – Arpinchuko Neeve
Pavithra Prajalaina Meeru – Sevinchudayanane (2)

⁠O Priyudaa Thalachithivaa – Nee Janmame Paapamani (2)
Prabhuve Thana Rakthamutho – Nee Paapamu Kshamiyinche (2)
Nee Yullamu Aayana Kaalayame – Jnaapakamunchukonumu (2)

Nee Priya Prabhuni Sevakai – Arpinchuko Neeve
Pavithra Prajalaina Meeru – Sevinchudayanane (2)

Yevarathani Sevinchedaro – Phalamondhedaranthamandu (2)
Itharulaku Lenatti – Aa Ghanathanu Nee Kiche (2)
Kruthajnudavai Koniyaadu – Prabhupaada Sannidhini (2)

Nee Priya Prabhuni Sevakai – Arpinchuko Neeve
Pavithra Prajalaina Meeru – Sevinchudayanane (2)