| నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన – స్థిరపరచి కాపాడిన (2) స్థిరపరచిన నా ప్రభున్ – పొగడి నే స్తుతింతును (2) నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు – విడచియుంటినో ప్రభు (2) మన్ననతోడ నీ దరిన్ – చేర్చి నన్ క్షమించితివి (2) నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి – పైకి లేవనెత్తితివి (2) భంగ పర్చు సైతానున్ – గెల్చి విజయమిచ్చితివి (2) నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు | Nammakamaina Naa Prabhu Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu Nammakamaina Naa Prabhu Karuna Thoda Pilchiyu – Sthiraparachi Kaapaadina – Sthiraparachi Kaapaadina (2) Sthiraparachina Naa Prabhun – Pogadi Ne Sthuthinthunu (2) Nammakamaina Naa Prabhu Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu Nammakamaina Naa Prabhu Enno Saarlu Nee Krupan – Vidachiyuntino Prabhu – Vidachiyuntino Prabhu (2) Mannana Thoda Nee Darin – Cherchi Nan Kshaminchithivi (2) Nammakamaina Naa Prabhu Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu Nammakamaina Naa Prabhu Krungiyundu Velalo – Paiki Levaneththithivi – Paiki Levaneththithivi (2) Bhanga Parchu Saithaanun – Gelchi Vijayamichchithivi (2) Nammakamaina Naa Prabhu Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu Nammakamaina Naa Prabhu |