| నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో – నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయతోడనే – నాథా – ఆశ్రయం పొందితివి (2) నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు | Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu Naa Priyamaina Yesu Prabhu Aapadha Dinamulalo – Naa Prabhuni Talachithini (2) Devaa Nee Dayathodane – Naadhaa – Aashrayam Pondhithini (2) Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu Naa Priyamaina Yesu Prabhu Oka Kshana Samayamulo – Nashinchu Naa Jeevitham (2) Naa Hrudayam Maarchithivi Devaa – Krupathone Jeevinchutakai (2) Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu Naa Priyamaina Yesu Prabhu Ee Dinamune Paaduta – Nee Valane Yesuprabhu (2) Ellappudu Ne Paadedhan – Devaa Naayandhu Vasiyinchumu (2) Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu Naa Priyamaina Yesu Prabhu Mandira Samruddini – Nee Prajala Sahavaasamunu (2) Nee Sannidhi Aanandamunu – Devaa – Krupathone Nosagithivi (2) Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu Naa Priyamaina Yesu Prabhu |