I will enter His gates with thanksgiving in my heart;I will enter His courts with praise.I will say this is the day that the Lord has made.I will rejoice for He has made me glad.He has made me glad, He has made me glad,I will rejoice for He has made […]
Thanksgiving
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2)ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2) ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2) దైవ కార్యములు జనముల మధ్య – ప్రసిద్ధి చేయుదము (2)దేవుని ఆశ్చర్య కార్యము మనలో – ధ్యానించి పాడెదము (2) ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2) నూతన కార్యములు చేయువాడు – […]
धन्यवाद के साथ स्तुति गाऊंगाहे यीशु मेरे खुदाउपकार तेरे है बेशुमारकोटि कोटि स्तुति धन्यवाद धन्यवाद के साथ स्तुति गाऊंगाहे यीशु मेरे खुदाउपकार तेरे है बेशुमारकोटि कोटि स्तुति धन्यवाद योग्यता से बढ़ के दिया –है अपनी दया से तूने मुझे (2)मांगने से ज्यादा मिला मुझे –आभारी हूं प्रभु मैं (2) धन्यवाद […]
నీ జల్దరు వృక్షపు నీడలలోనే నానంద భరితుడనైతినిబలురక్కసి వృక్షపుగాయములుప్రేమాహస్తములతో తాకు ప్రభు నా హృదయపు వాకిలి తీయుమనిపలు దినములు మంచులో నిలిచితివినీ శిరము వానకు తడిసిననునను రక్షించుటకు వేచితివి నీ జల్దరు వృక్షపు నీడలలోనే నానంద భరితుడనైతినిబలురక్కసి వృక్షపుగాయములుప్రేమాహస్తములతో తాకు ప్రభు ఓ ప్రియుడా నా అతిసుందరుడాదవళ వర్ణుడా నాకతి ప్రియుడావ్యసనా క్రాంతుడుగా మార్చబడినీ సొగసును నాకు నొసగితివి నీ జల్దరు వృక్షపు నీడలలోనే నానంద భరితుడనైతినిబలురక్కసి వృక్షపుగాయములుప్రేమాహస్తములతో తాకు […]
కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచినే రేపితి నీ గాయముల్ (2)దూరముగా నిక వెళ్ళజాలకూర్చుండెద నీ చెంతనే (2) కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే నీకు (2) ఆకర్షించే లోకాశాలన్నిలోక మహిమ నడ్డగించు (2)కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకైనిక్కముగా త్యజింతును (2) కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే […]
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములునా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో – నా ప్రభుని తలచితిని (2)దేవా నీ దయతోడనే – నాథా – ఆశ్రయం పొందితివి (2) నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై […]
https://www.youtube.com/watch?v=xeFu-Mrms3s లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)ఇంత వరకు నా బ్రతుకులో (2)నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఆకాశ మహాకాశముల్ – దాని క్రిందున్న ఆకాశము (2)భూమిలో కనబడునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) అడవిలో నివసించునవన్ని – సుడిగాలియు మంచును (2)భూమిపైనున్నవన్ని (2)దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ […]
హల్లెలూయా స్తోత్రం యేసయ్యాహల్లెలూయా స్తోత్రం యేసయ్యా గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముపగలూ రేయి కనుపాపవలెకాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రముమము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముదాచిన దేవా నీకే స్తోత్రము కలత చెందిన కష్టకాలమునకన్న తండ్రివై నను ఆదరించినకలుషము నాలో కానవచ్చినాకాదనక నను […]
Thank You For The Cross, Lord,Thank You For The Price You PaidBearing All My Sin And Shame,In Love You CameAnd Gave Amazing Grace. Thank You For The Scars, Lord,Thank You For The Nail-Pierced HandsWashed Me In Your Cleansing Flow,Now All I KnowYour Forgiveness And Embrace. Worthy Is The LambSeated On […]