TELUGU ENGLISH “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 9:15 పల్లవి : పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు 1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని – ఇంతవరకు నాకుతోడై యుండిఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా – నా రక్షణ కర్తవు నీవైతివి|| పొందితిని || 2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని – అంధకారశక్తుల ప్రభావమునుండినీ […]
Thanksgiving
TELUGU ENGLISH కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు అర్హతే లేని నాపై నీదు-ప్రేమ చూపిన కృపామయా – (2)నా ఊహలకంటెను అధికముగా-దయచేయు ప్రేమామయా – (2) కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు నిజ రక్షకుడు యేసు […]
“దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి” కీర్తన Psalm 139:17 TELUGU ENGLISH పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడనా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది 1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే – స్తుతి పాడెద హృదయముతోస్తుతించి వర్ణించి ఘనపరతున్ – నీవే నా రక్షకుడవని|| దేవా || 2. మొదట నిన్ను యెరుగనైతిని – మొదటే నన్ను యెరిగితివివెదుకలేదు ప్రభువా నేను […]
పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2) ఏర్పరచుకోలేదు నేను – ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)పాపినైన నాకు – ఆయనే రక్షణ నిచ్చెన్ (2)పరలోక రాజ్యములో – భాగమునిచ్చెన్ (2) పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2) నా హృదయ పాపములను – తన రక్తములో కడిగెన్ (2)మృతమైన నా ఆత్మను – జీవింపజేసె ప్రభు (2)ఉచితంబుగానే పొందితి – నిత్య జీవం (2) పూర్ణ […]
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యాఎంతో కృపను చూపి దీవించినావయ్యా ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) పాపాల సంద్రమందున పయనించు వేళలో,పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా (2) ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా,నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా (2) ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)ఏ దిక్కు […]
Duniya ke is safar mein jab rahata (2)Kabhee main rota kabhee mein hansata (2)Lekin maseeh mere saath saath chalata (2)Duniya ke is safar mein jab rahata (2) Jeevan kee yaatra kitanee kathin hai (2)Ghor andhakaar aur bhaaree toophaan hai (2)Pag pag mein thokar aatee hee rahatee (2)Kaun hai sambhaale aur […]
O happy day that fixed my choiceOn Thee, my Savior and my God!Well may this glowing heart rejoice,And tell its raptures all abroad. Happy day, happy day,When Jesus washed my sins away!He taught me how to watch and pray,And live rejoicing every day;Happy day, happy day,When Jesus washed my sins […]
Give thanks with a grateful heartGive thanks to the Holy OneGive thanks because He’s givenJesus Christ His Son Give thanks with a grateful heartGive thanks to the Holy OneGive thanks because He’s givenJesus Christ His Son And now let the weak say, “I am strong”Let the poor say, “I am […]
Amazing grace how sweet the soundThat saved a wretch like meI once was lost but now I’m foundWas blind but now I see. ‘T was grace that taught my heart to fearAnd grace my fears relievedHow precious did that grace appearThe hour I first believed. Through many dangers, toils and […]
వర్ణించలేను వివరించలేను –యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) వర్ణించలేను వివరించలేను –యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు –పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన […]
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)మనసార పొగడెదను నీ – ఆశ్చర్య కార్యములన్ (2) రుచి చూచి […]
यह ज़िंदगी, तेरी महिमा, गाती रहे अब सदा (2)जब तक जियुं, तेरी महिमा करता राहू, आए खुदा (2)यह ज़िंदगी, तेरी महिमा, गाती रहे अब सदा जबसे है चुवा, तूने मुझे, नई सासे जैसे फिरसे आ गई –जबसे है थमा हाथ तेरा, बंद रहे जैसे फिरसे खुल गई (2)तूही प्रभु, मेरे […]