What a wonderful treasureGift of God without measureWe will travel togetherMy Bible and I ఎంత అద్భుత ధనముఅనంత దైవ వరముదివ్య గ్రంథము నేను కలసియాత్ర వెళ్ళెదం क्या है बेशकीमत खजाना,तोहफा खुदा का शहाना,दोनों सफर करेंगे,मेरी बाइबल और मैं Entha Adbhutha DhanamuAnantha Daiva VaramuDivya Grandhamu Nenu KalasiYaathra Velledam Kya Hai Beshkeemath KhazaanaThofaa Khudaa Kaa […]
Telugu
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2)ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2) ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2) దైవ కార్యములు జనముల మధ్య – ప్రసిద్ధి చేయుదము (2)దేవుని ఆశ్చర్య కార్యము మనలో – ధ్యానించి పాడెదము (2) ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2) నూతన కార్యములు చేయువాడు – […]
నీ జల్దరు వృక్షపు నీడలలోనే నానంద భరితుడనైతినిబలురక్కసి వృక్షపుగాయములుప్రేమాహస్తములతో తాకు ప్రభు నా హృదయపు వాకిలి తీయుమనిపలు దినములు మంచులో నిలిచితివినీ శిరము వానకు తడిసిననునను రక్షించుటకు వేచితివి నీ జల్దరు వృక్షపు నీడలలోనే నానంద భరితుడనైతినిబలురక్కసి వృక్షపుగాయములుప్రేమాహస్తములతో తాకు ప్రభు ఓ ప్రియుడా నా అతిసుందరుడాదవళ వర్ణుడా నాకతి ప్రియుడావ్యసనా క్రాంతుడుగా మార్చబడినీ సొగసును నాకు నొసగితివి నీ జల్దరు వృక్షపు నీడలలోనే నానంద భరితుడనైతినిబలురక్కసి వృక్షపుగాయములుప్రేమాహస్తములతో తాకు […]
కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచినే రేపితి నీ గాయముల్ (2)దూరముగా నిక వెళ్ళజాలకూర్చుండెద నీ చెంతనే (2) కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే నీకు (2) ఆకర్షించే లోకాశాలన్నిలోక మహిమ నడ్డగించు (2)కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకైనిక్కముగా త్యజింతును (2) కృతజ్ఞతన్ తలవంచినాదు జీవము అర్పింతునులేదే ఇక-నే ఈవి ఇలఅర్పింతును నన్నే […]
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములునా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో – నా ప్రభుని తలచితిని (2)దేవా నీ దయతోడనే – నాథా – ఆశ్రయం పొందితివి (2) నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై […]
https://www.youtube.com/watch?v=xeFu-Mrms3s లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)ఇంత వరకు నా బ్రతుకులో (2)నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఆకాశ మహాకాశముల్ – దాని క్రిందున్న ఆకాశము (2)భూమిలో కనబడునవన్ని (2)ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రముల్ –దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) అడవిలో నివసించునవన్ని – సుడిగాలియు మంచును (2)భూమిపైనున్నవన్ని (2)దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ […]
హల్లెలూయా స్తోత్రం యేసయ్యాహల్లెలూయా స్తోత్రం యేసయ్యా గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముపగలూ రేయి కనుపాపవలెకాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రముమము దాచిన దేవా నీకే స్తోత్రముకాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ముదాచిన దేవా నీకే స్తోత్రముదాచిన దేవా నీకే స్తోత్రము కలత చెందిన కష్టకాలమునకన్న తండ్రివై నను ఆదరించినకలుషము నాలో కానవచ్చినాకాదనక నను […]
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలోదేవుడు దేవుడు యేసే దేవుడుమన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపు – లోకము పునాది లేనపుడు (2)దేవుడు దేవుడు యేసే దేవుడుమన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆదిసంభూతుడు (2)దేవుడు దేవుడు యేసే దేవుడుమన దేవుడు దేవుడు యేసే […]
పరమ పవిత్ర స్వర్గపిత – జై ప్రభు జై ప్రభు – సర్వ సదాయుగయుగములకు – రక్షకుడామమ్ములను రక్షించితివి (2)జీవుండ ప్రభు పాపుల రక్షకా – జై ప్రభు (2) ప్రేమరూపి నీవే – నన్ను ప్రేమించితివి (2)శ్రమలను పొందితివి – నీ ప్రేమ మూలమున (2) మమ్ములను రక్షించితివి (2)జీవుండ ప్రభు పాపుల రక్షకా – జై ప్రభు (2) ప్రాణమిడి సిలువన్ – నన్ను రక్షించితివి (2)పాపము […]
భలే భలే మాట బంగారు మాట –బైబిల్లో మాట యేసు మాట (2)నా జీవితాన నీ జీవితాన –మరువని మాట యేసు మాట (2) நல்ல நல்ல வார்த்தை பொன்னான வார்த்தை –வேதத்திலோ வார்த்தை இயேசு வார்த்தை (2)உன் வாழ்க்கையில் என் வாழ்க்கையில் –மாறாத வார்த்தை இயேசு வார்த்தை (2) Bhale Bhale Maata Bangaru Maata –Biblello Maata Yesu Maata (2)Naa Jeevithana, Nee Jeevithana –Maruvani […]
దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము (2)వాటిమొత్తము దాసుడనగునే (2)నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2) దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియముదేవా! నీ తలంపులు నా పాతాళపు పాశములు – నన్ను అరికట్టగా (2)ఆవరించె మరణ ఉరులు (2)క్రుంగిపోతినో దేవా (3)ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని (2)అందుకే నే పాడెద – […]
The best book to read is the BibleThe best book to read is the BibleIf you read it everydayIt will help you all the wayOh, the best book to read is the Bible పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపునుఓ! పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ Patimpa Shreshta […]