నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతునునమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన –స్థిరపరచి కాపాడిన (2)స్థిరపరచిన నా ప్రభున్ – పొగడి నే స్తుతింతును (2) నమ్మకమైన నా ప్రభునిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతునునమ్మకమైన నా ప్రభు ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు –విడచియుంటినో ప్రభు (2)మన్ననతోడ నీ దరిన్ – […]
Telugu
అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతితో ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య […]
స్తోత్రము పాడి పొగడెదనుదేవాదిదేవా నిను రాజాధిరాజా నిను –మ్రొక్కి కీర్తించెదను (2) అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ (2)ఎన్నడును మారని ప్రేమ – నాలో నిలుచుండు ప్రేమ (2) స్తోత్రము పాడి పొగడెదనుదేవాదిదేవా నిను రాజాధిరాజా నినుమ్రొక్కి కీర్తించెదను జ్యోతిగా జగమునకు – వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ (2)త్యాగియైన క్రీస్తు ప్రేమ – దివ్య మధుర ప్రేమ (2) స్తోత్రము పాడి పొగడెదనుదేవాదిదేవా […]
సుందర రక్షకుడా (2)మాదు స్వతంత్రమైన దేవా ఎల్లప్పుడు మేము నిన్నే స్తోత్రించు (2)చుండు స్తుతి యిదియే – సుందర రక్షకుడా రాజాధిరాజ నీవే…రాజాధిరాజ నీవే – మా – షారోను రోజ నివే (2)త్వరగా వత్తుననిన గొప్ప దేవా (2)నరుల మము – జూడుమా… సుందర రక్షకుడా… వ్యాధిగ్రస్తుల వైద్యుడా…వ్యాధిగ్రస్తుల వైద్యుడా – యూద – గోత్రమున బుట్టితి (2)నార్తురాలైన నాయీను విధవ (2)కుమారుని లేపితివి… సుందర రక్షకుడా… హల్లెలూయా […]
మరియకు సుతుడుగ ధరను జన్మించిఇమ్మానుయేలాయెన్ఇమ్మానుయేలాయెన్ నిరుపేదగాను పశువుల పాకలో (2)తేజోమయ ప్రభు భువిని (3)తేజోమయ ప్రభు భువిని శిశువుగ బుట్టెను మరియకు సుతుడుగ ధరను జన్మించిఇమ్మానుయేలాయెన్ఇమ్మానుయేలాయెన్ పాపసంకటము పోగొట్ట ధరను (2)ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున (2)పాపపరిహారుడు నరుల మిత్రుడు (2)అవనిలో జన్మించెన్ మరియకు సుతుడుగ ధరను జన్మించిఇమ్మానుయేలాయెన్ఇమ్మానుయేలాయెన్ ఆకాశచుక్క భాసిల్లుచుండ (2)వీకతో దీనోపకారుడు వెలసెన్ (2)హీన సైతానుడు కూలిపోవగన్ (2)ప్రియముతో ఉదయించెన్ మరియకు సుతుడుగ ధరను జన్మించిఇమ్మానుయేలాయెన్ఇమ్మానుయేలాయెన్ దూత గణములు […]
ఎటువంటి యాగంబు జేసితివి యేసు – నీవలె నేనుండ నా కొరకై (2) పరమ తండ్రి సన్నిధిన్ – బరలోక ప్రణుతింపు విడచితివి (2)పశువుల తొట్టిలో పరుండియు (2)పరమ ప్రేమన్ జూపెను ఎటువంటి యాగంబు జేసితివి యేసు – నీవలె నేనుండ నా కొరకై (2) నీ శ్రమలు బాధలేగా – నీ మహిమ లోనికి దెచ్చె నిన్ను (2)నీకై నా జీవమెల్ల నియ్యను (2)నీ శ్రమలే నే కోరెదన్ […]
పేద నరుని రూపము ధరించి – యేసురాజు నీ చెంత నిలచేఅంగీకరించు మాయనను (2)పేద నరుని రూపము ధరించి కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె –ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె (2)నింద వేదన శ్రమలను సహించె నేసు –చిందె తనదు రక్తము నీ పాపముకైదీనుడై నిన్ను పిలుచుచుండె (2) పేద నరుని రూపము ధరించి – యేసురాజు నీ చెంత నిలచేఅంగీకరించు మాయనను (2)పేద నరుని రూపము ధరించితలవాల్చుటకు ఇల స్థలమేలేదు […]
నీ కృపయే చాలును నా ప్రభువానీ కృపయే చాలును అనుక్షణమునీ కృపయే చాలును నా దేవా నీ కృపయే చాలును నా ప్రభువానీ కృపయే చాలును అనుక్షణమునీ కృపయే చాలును నా దేవా వ్యాధులు బహుగా బాధించినను –వ్యాకులములచే క్షీణించినను (2)కరుణశీలి నీ కృప చాలును,నీ కృపచే నేనిల జీవించెదను – జీవించెదను నీ కృపయే చాలును నా ప్రభువానీ కృపయే చాలును అనుక్షణమునీ కృపయే చాలును నా దేవా […]
నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునానా సమస్త సంపద నీకిచ్చిన చాలునాయేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తునునా దేహమే యాగముగా అర్పించిన చాలునా నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునానా సమస్త సంపద నీకిచ్చిన చాలునా నా బాల్యమంతా నా తోడుగ నిలిచి, ప్రతి కీడు నుండి తప్పించినావుయవ్వనకాలమున నే త్రోవ తొలగిన, మన్నించి నాతోనే కొనసాగినావుఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో, నను దైర్యపరిచి నను ఆదుకున్నావుయేసు నీవే నీవే […]
గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనంకృప చూపినావు – కాపాడినావుఎలా తీర్చగలను నీ ఋణంపాడనా నీ కీర్తన – పొగడన వేనోళ్ళన (2)వందనం యేసయ్య – ఘనుడవు నీవయ్యా (2) గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం ఎన్నెనో అవమానాలెదురైనను – నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యాఇక్కట్లతో నేను కృంగినను – నీ చేయి నను తాకి లేపెనయ్యానిజమైన నీ ప్రేమ నిష్కళంకము […]
ప్రేమించెదన్ అధికముగా –ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ –పూర్ణ బలముతో ప్రేమించెదన్ (2)ఆరాధన ఆరాధనా – ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనానీకే – ఆరాధన ఆరాధనా – ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా ఎబినేజరే ఎబినేజరే –ఇంత వరకు ఆదుకొన్నావే (2)నన్ను – ఇంత వరకు ఆదుకొన్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ –పూర్ణ బలముతో ప్రేమించెదన్ (2)ఆరాధన ఆరాధనా – ఆ.. ఆ.. ఆరాధన […]
మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినే –నే ఆశ్రయించెదా అనుదినము (2) యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించే వ్యాధికైనా నే భయపడను నే దిగులుచెందను –యెహోవా రాఫా నా తోడు నీవే (2) యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా వేయిమంది నా ప్రక్క పడిపోయినాపదివేలు నా చుట్టు కూలిననుఅంధకారమే నన్ను చుట్టుముట్టినామరణ […]