స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2) జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)నీ రక్షణ కర్తాయనే స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) యాకోబును సృజియించె, ఇశ్రాయేలుకు రూపునిచ్చే –నీకు తోడైయుందున్, భయపడకుమని పలికె (2)పేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను (2)నా సొత్తు నీవనెను స్తుతించు […]
Telugu
యెహోవా నీ నామము ఎంతో బలమైనదిఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియెహోవా నీ నామము మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి (2)యెహోషువా ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి (2) యెహోవా నీ నామము ఎంతో బలమైనదిఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియెహోవా నీ నామము చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా (2)సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను (2) యెహోవా నీ నామము ఎంతో బలమైనదిఎంతో బలమైనదిఆ…ఆ…ఆ… ఎంతో బలమైనదియెహోవా […]
దేవుని స్తుతియించుడి –ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ…దేవుని స్తుతియించుడి –ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)ఆయన సన్నిధిలో ఆ… ఆ… ఆయన సన్నిధిలోఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ… దేవుని స్తుతియించుడి –ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)ఆకాశవిశాలమందు ఆ… ఆ…ఆకాశవిశాలమందుఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ… ఆ… దేవుని స్తుతియించుడి –ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)ఆయన ప్రభావమును […]
నీ చేతితో నన్ను పట్టుకోనీ ఆత్మతో నన్ను నడుపుశిల్పి చేతిలో శిలను నేను –అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోనసంచరించినా భయములేదునీ వాక్యం శక్తిగలది –నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రిపాప ఊభిలో పడియుంటినిలేవనెత్తుము శుద్దిచేయుము –పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవేనా హృదిలో శాంతి నీవేకుమ్మరించుము నీదు ఆత్మను –జీవితాంతము సేవ చేసెదన్ (2) திருக்கரத்தால் தாங்கி என்னைதிருச்சித்தம் போல் […]
స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం గడచినట్టి కాలము – కరుణతో నన్ గాచితివి (2)వెల లేనట్టి నీ కృప – చూపినట్టి మా ప్రభు (2) స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం నాదు దినము లన్నిటన్ – నీదు క్షేమ మేలును (2)నీదుజాడలన్నియున్ – సారంబు నిచ్చును (2) స్తుతులు నీకర్పింతుము – సతతము మా […]
స్తుతించుడి స్తుతించుడిఆయన మందిర ఆవరణములో – యెహోవా దేవుని స్తుతించుడి (2) భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి (2)రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి (2) సర్వాధికారుడంచు, సర్వశక్తి మంతుడంచు –సంపూర్ణ ప్రేమరూపి, సాధుల శ్రీమంతుడంచు (2)సృష్టి నిన్ స్మరణ చేసెనో – ఓ … స్తుతించుడి (2) స్తుతించుడిఆయన మందిర ఆవరణములో – యెహోవా దేవుని స్తుతించుడి (2) పెళపెళ మ్రోగెడు ఉరుములలోన – రాజా […]
పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైపూజనీయుడేసు ప్రభు! నీ స్వకీయులే నిందించిన – నీన్నంగీకరించక పోయిన (2)ఎన్నో బాధ లొందితివా నాకై (2)సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైపూజనీయుడేసు ప్రభు! యూదా గోత్రపు ఓ సింహమా – ఆద్యంతరహిత దైవమా (2)అధములు నిన్ను సమరయుడనిర (2)నాథుడా నిన్ను బహు దూషించిరా పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకైపూజనీయుడేసు ప్రభు! మధురం నీ […]
రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమెళ్ళూదామన్నయ్య (2) యుదాయనే దేశమందన్నయ్య (2)యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమెళ్ళూదామన్నయ్య (2) తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమెళ్ళూదామన్నయ్య (2) బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమెళ్ళూదామన్నయ్య […]
దేవుని స్తుతించ రండి –గత సంవత్సరమున కాపాడెన్ (2) కీడు మనలను చేరకను (2)కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా దేవుని స్తుతించ రండి –గత సంవత్సరమున కాపాడెన్ (2) కోట్లకొలది మరణించిరి –మన మిచ్చట చేరియున్నాము (2)కష్టములబాపి మనల నింక (2)జగమున జీవితులుగ నుంచినట్టి – మహా దేవుని స్తుతించ రండి –గత సంవత్సరమున కాపాడెన్ (2) వత్సరారంభమున నిను మే –మొక్కటిగా నారాధింప (2)దైవకుమారా కృపనిమ్ము […]
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2) జీవిత యాత్ర ఎంతో కఠినము (2)ఘోరాంధకార తుఫానులున్నవి (2)అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)కాయు వారెవరు రక్షించేదెవరు (2) ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2) నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)అనుదినము నన్ను ఆదరించెదవు (2)నీతో ఉన్నాను విడువలేదనెడు […]
హల్లెలూయ స్తుతి మహిమ –ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) హల్లెలూయ స్తుతి మహిమ –ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) అల సైన్యములకు అధిపతియైన –ఆ దేవుని స్తుతించెదము (2)అల సంద్రములను దాటించిన –ఆ యెహోవాను స్తుతించెదము (2) హల్లెలూయ స్తుతి మహిమ –ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) ఆకాశమునుండి మన్నాను పంపిన –దేవుని స్తుతించెదము (2)బండనుండి మధుర జలమును పంపిన –ఆ యెహోవాను స్తుతించెదము […]
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్రహల్లెలూయ యేసయ్యా (2) నా పాపము బాప నరరూపివైనావు – నా శాపము మాప నలిగి వ్రేలాడితివి (2)నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే (2)హల్లెలూయ యేసయ్యా (2) ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్రహల్లెలూయ యేసయ్యా (2) నీ రూపము నాలో నిర్మించియున్నావు – నీ పోలికలోనే నివసించుమన్నావు (2)నీవు […]