దేవుడు మనకుండగా –మనకూ విరోధి ఎవరుండునూ (2) కాలాలు మారినా, యుగాలు గడిచినా – మనుష్యులు విడిచినా, విడువని దేవుడు (2)అమ్మవై నీవు, మారని ప్రేమతో –కౌగిట లాలించి హత్తుకొంటివి (2) నా కొండయు నీవే, నా అండయు నీవే,నా బండయు నీవే, యేసయ్యానా దైర్యం నీవే, ఆధారము నీవే,నా గమ్యము నీవే, యేసయ్యా దేవుడు మనకుండగా –మనకూ విరోధి ఎవరుండునూ అవమానమునకు రెట్టింపు ఘనతయూ – నిందకు బదులుగా […]
Telugu
నా హృదయము వింతగ మారెను (3)నాలో యేసు వచ్చినందునా (2) సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషం (2) తెరువబడెను నా మనోనేత్రము (3)యేసు నన్ను ముట్టినందునా (2) సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషం (2) మోక్ష్య భాగ్యము నీకు కావలెనా (3)నేడే యేసు నొద్దకు రమ్ము (2) సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషం (2) యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)ప్రవేశించు నీ హృదయమందు (2) సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన […]
నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసునిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా –నిరసించక సాగెదా, నే వెనుదిరుగా (2) నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసునిన్నే ఆరాధింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా –నిరసించక సాగెదా, నే వెనుదిరుగా (2) నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసునిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ […]
వర్ణించలేను వివరించలేను –యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) వర్ణించలేను వివరించలేను –యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు –పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2)ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను (2) యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2)యేసయ్యా నీవు నాకు చేసిన […]
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)మనసార పొగడెదను నీ – ఆశ్చర్య కార్యములన్ (2) రుచి చూచి […]
సమాధాన – గృహంబులోను – సమాధాన కర్త స్తోత్రములు (2) క్రీస్తు యేసు మనకిలలో – నిత్య – సమాధానము (2)మద్యపుగోడను – కూలద్రోసెను (2)నిత్యశాంతిని మనకొసగెన్ (2) సమాధాన – గృహంబులోను – సమాధాన కర్త స్తోత్రములు (2) లోకమిచ్చు – నట్లుగా – కాదు ప్రభు సమాధానము (2)సత్యమైనది – నిత్యము నిల్చును (2)నిత్యు డేసుచే కల్గెన్ (2) సమాధాన – గృహంబులోను – సమాధాన కర్త […]
కృపగల దేవుని కొనియాడెదము –కృపచాలు నీకనే ప్రభుయేసు (2) పాపములెన్నియో చేసినవారము (2)నెపములెంచక తన ప్రాణమిడె (2)కృపద్వారానే రక్షించె మనల (2) కృపగల దేవుని కొనియాడెదము –కృపచాలు నీకనే ప్రభుయేసు (2) కృపయు సత్యమును యేసు ద్వారనే (2)కృపగల దేవుడు ఈ భువికి వచ్చె (2)కృపతోడనే గాచును మనల (2) కృపగల దేవుని కొనియాడెదము –కృపచాలు నీకనే ప్రభుయేసు (2) నేనేమై యుంటినో అది ప్రభు కృపయే (2)నన్ను నడిపించును […]
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదముయేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము (2) చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను (2)అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా – దైవసుతుని ముందు (2) గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదముయేసు రాజు లేచెను హల్లెలూయ జయమార్భటించెదము (2) వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు (2)తాను చెప్పిన విధమున తిరిగి లేచెను […]
కల్వరి ప్రేమను తలంచునప్పుడుకలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడుపగులుచున్నది హృదయం కల్వరి ప్రేమను తలంచునప్పుడుకలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడుపగులుచున్నది హృదయం గెత్సేమనే అను తోటలో –విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)నలువైపులా వినబడుచున్నది –పగులుచున్నవి మా హృదయములుకలుగుచున్నది దుఃఖం కల్వరి ప్రేమను తలంచునప్పుడుకలుగుచున్నది దుఃఖంప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడుపగులుచున్నది హృదయం సిలువపై నలుగ గొట్టిననూ –అనేక నిందలు మోపిననూ (2)ప్రేమతో వారిని మన్నించుటకై –ప్రార్ధించిన ప్రియ యేసు రాజానీ ప్రేమ […]
ఎల్లవేళలందు – కష్టకాలమందు, వల్లభుండా యేసున్ స్తుతింతున్ఎల్లను నీవే నా కెల్లెడల – వల్లపడదే వివరింపన్ (2) విమోచకుడా – విమోచన నీవే,రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ఎల్లవేళలందు – కష్టకాలమందు, వల్లభుండా యేసున్ స్తుతింతున్ఎల్లను నీవే నా కెల్లెడల – వల్లపడదే వివరింపన్ (2) సృష్టికర్తవు – సహాయము నీవే,ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ఎల్లవేళలందు – కష్టకాలమందు, వల్లభుండా యేసున్ స్తుతింతున్ఎల్లను […]
యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికిమహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు (2) మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప (2)చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో (2)త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ (2) యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికిమహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు (2) నావన్నియును నీవెగదా అమరుండవగు దేవా (2)నీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టి (2)మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు (2) యేసు ప్రభుని సంకల్పములు […]
స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2) జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2)నీ రక్షణ కర్తాయనే స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) యాకోబును సృజియించె, ఇశ్రాయేలుకు రూపునిచ్చే –నీకు తోడైయుందున్, భయపడకుమని పలికె (2)పేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను (2)నా సొత్తు నీవనెను స్తుతించు […]