అదిగో వచ్చునదెవరో చూడుమా – మహిమ గలిగిన మన యేసేనీ కన్నులెత్తి చూడుమా – క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ (2) మేఘారూఢుడై వచ్చుచున్నాడు – కంపించెను ఆకాశమెల్ల (2)వీణె వాయింప దూతల్ పాడంగ (2)పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ (2) అదిగో వచ్చునదెవరో చూడుమా – మహిమ గలిగిన మన యేసేనీ కన్నులెత్తి చూడుమా – క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ (2) సూర్యచంద్రులు అదృశ్యులైరి – మృతులెవ్వరులేరు అచ్చట (2)అందరు భయపడి […]
Telugu
నా ప్రియుడా – పాపవిమోచకుడా – ప్రభుయేసు (2)నా ప్రాణమును కాపాడి – నూతన బలమొసగెను (2)స్తుతి గీతములతో – ఆరాధించెదను – ఎల్లప్పుడు (2) నా ప్రియుడా – పాపవిమోచకుడా – ప్రభుయేసు (2) యేసుని రక్తమందు – ముక్తి లభించెను – స్తుతించెదన్ (2)యేసుని నిత్య జీవము – పొందెదను నిశ్చయం (2) యేసునకె నా స్తుతి సుమములు – సుమధురం (2) నా ప్రియుడా – పాపవిమోచకుడా […]
పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువావర దూత-లైన నిన్ వర్నింపగలరా (2) పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ (2 )నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా (2) పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ (2)నరు-లను రక్షించు కరుణా సముద్రా (2) పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ (2)పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా (2) జనక కుమరాత్మ లను నెక దేవ (2)ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా (2) […]
యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది (2) మహోన్నతుడా నీ నామమును (2)స్తుతించుటయే బహు మంచిది (2)హల్లెలూయా హల్లెలూయా –హల్లెలూయా హల్లెలూయా (2) యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది విలువైన రక్తము సిలువలో కార్చి (2)కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2)హల్లెలూయా హల్లెలూయా –హల్లెలూయా హల్లెలూయా (2) యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది ఎంతో గొప్ప రక్షణనిచ్చి (2)వింతైన జనముగా మము చేసెను […]
పరమతండ్రి కరములెత్తి – స్తుతుల నర్పింతుముశిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమిఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ (2) పాప శాపములందు మేము – పడి చెడి యుండగా (2)దేవ మాదు దరికి జేరి – లేవ నెత్తితివి (2)ఎంత జాలి ఎంత ప్రేమ – స్తుతుల నర్పింతుము (2) పరమతండ్రి కరములెత్తి – స్తుతుల నర్పింతుముశిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమిఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ దినదినము […]
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యాఎంతో కృపను చూపి దీవించినావయ్యా ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) పాపాల సంద్రమందున పయనించు వేళలో,పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా (2) ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా,నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా (2) ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)ఏ దిక్కు […]
హృదయ మర్పించెదము ప్రభునకుస్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి హృదయ మర్పించెదము ప్రభునకుస్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ (2)పాపుల పాపము తొలగించుటకు (2)నిత్యజీవము నిచ్చెన్ (2) హృదయ మర్పించెదము ప్రభునకుస్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే (2)తిరిగి వెళ్ళకు పాపమునకు (2)నిలువకు పాపములో (2) హృదయ మర్పించెదము ప్రభునకుస్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ […]
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి…జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమాపొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమాసువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండసాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రిఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి…జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యాఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా […]
భాసిల్లెను సిలువలో పాప క్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమాభాసిల్లెను సిలువలో పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి –సిలువకు నిన్ను యాహుతి చేసే (2) కలుష హరా కరుణించితివి (2) భాసిల్లెను సిలువలో పాప క్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమాభాసిల్లెను సిలువలో పాప క్షమా పాపము చేసి గడించితి మరణం –శాపమెగా నేనార్జించినది (2) కాపరివై నను బ్రోచితివి (2) భాసిల్లెను సిలువలో పాప క్షమాయేసు ప్రభూ […]
నా మనోనేత్రము తెరచి –నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ (2) వెదకి నన్ రక్షించితివి (2) నా మనోనేత్రము తెరచి –నా కఠిన హృదయమును మార్చి (2) నే పాప భారము తోడ – చింతించి వగయుచు నుంటి (2)కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)పొందినన్ విడిపించితివి (2) నా మనోనేత్రము తెరచి –నా కఠిన హృదయమును మార్చి (2) వేరైతి లోకము నుండి – నీ […]
జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి (2)కృతజ్ఞతచే హృదయము నిండె స్తుయింతుమో మా ప్రభు (2) జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మము (2)ఊరేగించుచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు (2) జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచు […]
అనాది దేవుడు ఆశ్రయము –తన బాహువులు నీ కాధారమే (2) నిత్యమైన సత్యదేవుడుసర్వకాలము మన దేవుడుమరణము వరకు మమ్ము నడిపించునుమరణము వరకు మమ్ము నడిపించును అనాది దేవుడు ఆశ్రయము –తన బాహువులు నీ కాధారమే (2) కరుణతోనే – ఆకర్షించె శుద్ధ దివ్య ప్రేమ (2)ఈ అరణ్యములో ఆశచూపి నీకు – బ్రతిమాలుచు నిన్ను పిలిచెన్ (2) నిత్యమైన సత్యదేవుడుసర్వకాలము మన దేవుడుమరణము వరకు మమ్ము నడిపించునుమరణము వరకు మమ్ము […]