భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటికన్నమరి (2)సర్వము చక్కగ జేసె (2) భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) గాలి తుఫానులను గద్దించి –బాధలను తొలగించే (2)శ్రమలలో మనకు తోడైయుండి (2)బయలు పరచె తన జయమున్ భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) ఈ భువియందు జీవించుకాలము –బ్రతికెదము ప్రభుకొరకే (2)మనమాయన కర్పించుకొనెదము (2)ఆయన ఆశయమదియే భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) కొంచెము కాలమే మిగిలి […]
Telugu
నీ స్వరము వినిపించు ప్రభువా –నీ దాసుడాలకించున్ (2)నీ వాక్యమును నేర్పించు –దాని యందు నడచునట్లు నీతో (2) నీ స్వరము వినిపించు ప్రభువా –నీ దాసుడాలకించున్ భయ భీతులలో తుఫానులలో –నీ స్వరము వినిపించుము (2)అభయము నిమ్ము ఓ గొప్ప దేవా – ధైర్యపరచుము నన్నుధైర్యపరచుము నన్ను నీ స్వరము వినిపించు ప్రభువా –నీ దాసుడాలకించున్ నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా –నీ స్వరము నా కొరకే (2)నీతో […]
నా ప్రాణ ప్రియుడా యేసురాజా –అర్పింతును నా హృదయార్పణవిరిగి నలిగిన ఆత్మతోనుహృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసురాజా –అర్పింతును నా హృదయార్పణ అధ్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా (2)బలవంతుడా బహు ప్రియుడామనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసురాజా –అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో (2)నమస్కరించి ఆరాధింతున్ హర్షింతునునే పాడెదను నా ప్రభువా […]
రండి ఉత్సాహించి పాడుదము –రక్షణ దుర్గము మన ప్రభువే (2) రండి కృతజ్ఞత స్తోత్రముతో –రారాజు సన్నిధికేగుదము (2)సత్ప్రభు నామము కీర్తనలన్సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము –రక్షణ దుర్గము మన ప్రభువే (2) మన ప్రభువే మహా దేవుండు –ఘన మహాత్యము గల రాజు (2)భూమ్యాగాధపు లోయలునుభూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము –రక్షణ దుర్గము మన ప్రభువే (2) సముద్రము సృష్టించెనాయనదే –సత్యుని హస్తమే భువిజేసెన్ (2)ఆయన దైవము పాలితులఆయన మేపెడి […]
https://www.youtube.com/watch?v=-0PcAyv39c8 నిను పోలిన వారెవరూ, మేలు చేయు దేవుడవు –నిన్నే నే నమ్మితిన్ నా దేవా (2)నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన (2) కృంగియున్న నన్ను చూచి, కన్నీటిని తుడిచితివయ్య –కంటి పాప వలే కాచి, కరుణతో నడిపితివయ్య (2) ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన – యేషువా […]
మనమే ప్రభుని పరలోక గృహము –తానే వసించును దానియందు (2) ఎంత సుందరమో ప్రభుని గృహము (2)నలుదిక్కులనుండి కూర్చెనుగా (2)ఏక శరీరము రక్తబంధముచే (2)వేలాది భాషల నుండినను (2) మనమే ప్రభుని పరలోక గృహము –తానే వసించును దానియందు (2) ప్రభుని గృహమున కలహము లేదు (2)ఈర్ష్య కపట భేధము లేదు (2)శాంతి ఆనందము నిజ ప్రేమయుండును (2)నేర్పుతో నడుపును మన ప్రభువే (2) మనమే ప్రభుని పరలోక గృహము […]
హల్లేలూయ పాడెదా – ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళల యందున – నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్ హల్లేలూయ పాడెదా – ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)వాగ్ధానములనిచ్చి – నెరవేర్చువాడవు నీవే (2)నమ్మకమైన దేవా – నన్ను కాపాడువాడవు నీవే (2)ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్ హల్లేలూయ పాడెదా – ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) ఎందరు నిను చూచిరో – […]
సిలువ చెంతకురా (4)సహోదరా – సిలువ చెంతకురాసహోదరి – సిలువ చెంతకురా యవ్వనకాల పాపములో – మరణ మార్గాన వెళ్లేదవా ? (2) యేసుని పొందని బ్రతుకులో – పాపములో మరణంచెదవా ? (2) సిలువ చెంతకురా (4) సమస్తము నష్టపరచుకొని – హృదయము బ్రద్దలై ఏడ్చేదవా ? (2)యేసుని పొందని బ్రతుకులో – పాపములో మరణంచెదవా ? (2) సిలువ చెంతకురా (4) పాము జీవించు బిలములో – […]
నే యేసుని వెలుగులో నడిచెదనురాత్రింబగలాయనతో నడిచెదనువెల్గున్ నడిచెదను వెంబడించెదనుయేసుడే నా రక్షకుడు నడిచెద నే ప్రభుయేసునితో –నడిచెద నే ప్రభు హస్తముతోకాంతిలోనుండగ జయంగాంతును –యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదనుగాఢంబగు చీకటిలో భయపడనుఆత్మతో పాడుచు సాగిపోవుదునుయేసుడే నా ప్రియుండు నడిచెద నే ప్రభుయేసునితో –నడిచెద నే ప్రభు హస్తముతోకాంతిలోనుండగ జయంగాంతును –యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదనువెల్గులో ప్రభు స్వరము నే వినుచుందునుసర్వమిచ్చెదను చెంత […]
క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ –యేసుని కీర్తింతును (2)పరిమళ తైలమును పోలిన –నీ నామమునే ప్రేమింతును (2) హల్లెలూయా స్తుతి హల్లెలూయా –నా ప్రభు యేసుని గూర్చి పాడెదను (2)ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన –ప్రభుని కీర్తింతును (2) కరువు లధికంబగు చుండినను –ప్రభు ఆశ్రయముగనుండు (2)పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ –ప్రభు మమ్ము కాపాడెన్ (2) హల్లెలూయా స్తుతి హల్లెలూయా –నా ప్రభు యేసుని గూర్చి […]
యేసు మంచి కాపరి – నన్నెత్తుకొని మోయునునా బాధలన్నీ తీర్చును – నన్నాదరించును (2) యేసు మంచి కాపరి – నన్నెత్తుకొని మోయునునా బాధలన్నీ తీర్చును – నన్నాదరించును (2) పలు మారులు త్రోవ తప్పి – తిరుగాడి అలసిపోతిని (2)క్షమియించి నన్ను దారికి తెచ్చి – బండపై నన్ను స్థిర పరచెను (2) యేసు మంచి కాపరి – నన్నెత్తుకొని మోయునునా బాధలన్నీ తీర్చును – నన్నాదరించును (2) […]
ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2) కృప జూపి నిబంధనను – నెరవేర్చిన ఉపకారి (2)కాపాడితివి నడిపితివి (2)నీ యింటికి మమ్ములను (2) ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2) నీతి న్యాయముల కర్త – ప్రీతి తోడ నీ ప్రజలకు (2)నీతి న్యాయముల నిమ్ము (2)స్తుతియింప నిరతంబు (2) ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2) కరువు తెగులు కష్టనష్టముల్ – వర్ష లేమి […]