యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే (2) నదివలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె (2)పాపము కడిగె మలినంబు తుడిచె (2)ఆ ప్రశస్త రక్తమే (2) యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతగొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే (2) నేడే నీ పాపము లొప్పుకో – […]
Telugu
పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2) ఏర్పరచుకోలేదు నేను – ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)పాపినైన నాకు – ఆయనే రక్షణ నిచ్చెన్ (2)పరలోక రాజ్యములో – భాగమునిచ్చెన్ (2) పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2) నా హృదయ పాపములను – తన రక్తములో కడిగెన్ (2)మృతమైన నా ఆత్మను – జీవింపజేసె ప్రభు (2)ఉచితంబుగానే పొందితి – నిత్య జీవం (2) పూర్ణ […]
యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2)ఇంతయని వచింపనిలలో (2)ఎవరి కౌను సాధ్యము? (2) యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2) నరుని తలపునందు దాగి, వున్న ఊహాలన్నిట – పాపమే పాలించధరలో, పాపిగా చరించెగా (2) ప్రభుని శిరమే బలిగనిడగ – రుధిరమెంతో కారెగా (2)పతిత తలపుల్ పారద్రోలి – పరిశుద్ధతతో నింపెగా యేసు ప్రభుని గాయములలో – ఎంత ప్రేమ దాగెనో (2) […]
ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమిఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమిఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము (2) దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమిదావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమిఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము (2) మొదటి ప్రేమను […]
నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవేపవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)ఆ వెలుగు ద్వారానే – నూతనమార్గము కలిగే (2)సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) నీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవేపవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2) తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)తన […]
యేసు నామమునే పాపికి రక్షణ – సర్వజగము నందు (2) ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2) ఈ జగతికే తెంచి రక్తము కార్చి – బలిగా నర్పించుకొనెన్ (2)మనల రక్షింప సంతోషమివ్వ – సిలువలో బలి ఆయెన్ (2) యేసు నామమునే పాపికి రక్షణ – సర్వజగము నందు (2) పాపము నుండి శాపము నుండి – మనలను విడిపింప (2)దేవాది దేవుడు మానవ […]
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునమహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను (2)ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబులేక – పలుమారు పడుచుండగా (2)దుఃఖ నిరాశ యాత్రికులంతా – దారితప్పియుండగా (2)మార్గదర్శియై నడిపించువారిన్ (2)ప్రభుపాద సన్నిధికిదివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు – ఉదయించె ఈ ధరలో (2)ఉదయించె ఈ ధరలో ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునమహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను (2)ఉదయించె దివ్య రక్షకుడు చింతవిచారముతో నిండియున్న – […]
మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివిమా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారాఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదముఆనందించెదము మేము ఆనందించెదమునీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదముమాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదముయేసు యేసు నీ ద్వారనేమేము దేవునితో సమాధానము కలిగియుంటిమియేసు యేసు నీ వలనే కదామేము నీతోడి దేవునికి వారసులమైతిమి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివిమా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమికృపను చూపితివి పరిశుద్ధపరిచితివిమా అపరాధముల […]
https://www.youtube.com/watch?v=itqiHnTSoBw భయము లేదు దిగులే లేదునా జీవితమంతా ప్రభు చేతిలోనిరాశ నన్నెనడు ముట్టలేదునిరీక్షణతో అనుదినం సాగెదను భయము లేదు దిగులే లేదునా జీవితమంతా ప్రభు చేతిలోనిరాశ నన్నెనడు ముట్టలేదునిరీక్షణతో అనుదినం సాగెదను యావే నీవే నా దైవం – తరతరముల వరకుయావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకునీవు కునుకవు, నీవు నిదురపోవు – ఇశ్రాయేలున్ కాపాడువాడవు (2) మరణ భయం అంతా పోయెను –శత్రు భీతి అంతా […]
వింటిమయ్యా నీ స్వరము – కంటిమయ్యా నీ రూపమునుప్రియప్రభూ నిన్నుగాక – వేరెవరిని చూడము వినము (2) భక్తి మర్మము గొప్పది యెంతో – శరీరుడుగా మారిన దేవా (2) దూతలకు కనబడితివి (2)లోకమందు నమ్మబడియున్న దేవా (2) వింటిమయ్యా నీ స్వరము – కంటిమయ్యా నీ రూపమునుప్రియప్రభూ నిన్నుగాక – వేరెవరిని చూడము వినము (2) భయపడవలదని దూతలు తెల్పె – మహా సంతోషకరమైన వార్త (2)రక్షకుడు పుట్టెనని […]
సర్వోన్నత స్థలములలో సమాధానము –ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)హల్లెలూయా అర్పణలు, ఉల్లముతో చెల్లింతుమ్ –రాజాధి రాజునకు, హోసన్నా ప్రభువునకు (2) సర్వోన్నత స్థలములలో సమాధానము –ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను పశువుల పాకలో మనకు శిశువు జన్మించె –పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) హల్లెలూయా అర్పణలు, ఉల్లముతో చెల్లింతుమ్ –రాజాధి రాజునకు, హోసన్నా […]
జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) పాపంబు చేత పడిచెడిన మమ్ము- కరుణించి రక్షించితివి (2) కృతజ్ఞతచే హృదయము నిండె – స్తుయింతుమో మా ప్రభు (2) జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) నీతియేలేని మా నీచ బ్రతుకుల్ – నీ యందు స్థిరమాయెను (2)ఉదయించెమాపై నీతి సూర్యుండు – ముదమార ప్రణుతింతుము (2) జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం […]