స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం గడచినట్టి కాలము – కరుణతో నన్ గాచితివి (2)వెల లేనట్టి నీ కృప – చూపినట్టి మా ప్రభు (2) స్తుతులు నీకర్పింతుము – సతతము మా ప్రభువాసన్నుతించెదం నాదు దినము లన్నిటన్ – నీదు క్షేమ మేలును (2)నీదుజాడలన్నియున్ – సారంబు నిచ్చును (2) స్తుతులు నీకర్పింతుము – సతతము మా […]
New Year
Another year is dawning!Dear Father, let it be,In working or in waiting,Another year with Thee;Another year of leaningUpon Thy loving breast,Another year of trusting,Of quiet and happy rest. Another year of mercies,Of faithfulness and grace;Another year of gladnessIn the shining of Thy face;Another year of progress,Another year of praise,Another year […]
దేవుని స్తుతించ రండి –గత సంవత్సరమున కాపాడెన్ (2) కీడు మనలను చేరకను (2)కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా దేవుని స్తుతించ రండి –గత సంవత్సరమున కాపాడెన్ (2) కోట్లకొలది మరణించిరి –మన మిచ్చట చేరియున్నాము (2)కష్టములబాపి మనల నింక (2)జగమున జీవితులుగ నుంచినట్టి – మహా దేవుని స్తుతించ రండి –గత సంవత్సరమున కాపాడెన్ (2) వత్సరారంభమున నిను మే –మొక్కటిగా నారాధింప (2)దైవకుమారా కృపనిమ్ము […]
ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2)ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2) ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2) దైవ కార్యములు జనముల మధ్య – ప్రసిద్ధి చేయుదము (2)దేవుని ఆశ్చర్య కార్యము మనలో – ధ్యానించి పాడెదము (2) ఆహా స్తోత్రము స్తోత్రములు – ఇంతవరకు కాచె (2)పాత్రులముగా సేవింతుము (2) నూతన కార్యములు చేయువాడు – […]