TELUGU ENGLISH “చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము” 2 కొరింథీ Corinthians 9:15 పల్లవి : పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు 1. జీవిత యాత్రలోసాగి వచ్చితిని – ఇంతవరకు నాకుతోడై యుండిఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా – నా రక్షణ కర్తవు నీవైతివి|| పొందితిని || 2. గాలి తుఫానులలో నుండి వచ్చితిని – అంధకారశక్తుల ప్రభావమునుండినీ […]
Classic
TAMIL ENGLISH 1. கர்த்தாவே, யுகயுகமாய்எம் துணை ஆயினீர்,நீர் இன்னும் வரும் காலமாய்எம் நம்பிக்கை ஆவீர். 2. உம் ஆசனத்தின் நிழலேபக்தர் அடைக்கலம்உம் வன்மையுள்ள புயமேநிச்சய கேடகம். 3. பூலோகம் உருவாகியேமலைகள் தோன்றுமுன்சுயம்புவாய் என்றும் நீரேமாறா பராபரன். 4. ஆயிரம் ஆண்டு உமக்குஓர் நாளைப் போலாமே,யுகங்கள் தேவரீருக்குஓர் இமைக்கொப்பாமே. 5. சாவுக்குள்ளான மானிடர்நிலைக்கவே மாட்டார்உலர்ந்த பூவைப்போல் அவர்உதிர்ந்து போகிறார். 6. கர்த்தாவே, யுகயுகமாய்எம் துணை ஆயினீர்இக்கட்டில் நற் சகாயாராய்எம் நித்திய […]
Verse 1 Who else commands all the hosts of heaven Who else could make every king bow down Who else can whisper and darkness trembles Only a Holy God Verse 2 What other beauty demands such praises What other splendour outshines the sun What other majesty rules with justice Only […]
TELUGU ENGLISH ఆమేన్ ప్రభువైన యేసూ, రమ్ము” ప్రకటన Revelation 22:20 పల్లవి : రాజాధిరాజా రావే – రాజు యేసు రాజ్యమేల రావేరాజులకు రాజువై రావే – రవికోటి తేజ యేసు రావేఓ … మేఘ వాహనంబు మీద వేగమేఓ … మించు వైభవంబుతోడ వేగమే 1. ఓ … భూజనంబులెల్ల తేరి చూడగాఓ … నీ జనంబు స్వాగతంబు నీయగానీ రాజ్య స్థాపనంబు చేయ – భూరాజులెల్ల […]
TELUGU ENGLISH పల్లవి : భక్తులారా స్మరియించెదముప్రభుచేసిన మేలులన్నిటినిఅడిగి ఊహించు వాటికన్నమరి సర్వము చక్కగ జేసె 1. శ్రీయేసే మన శిరస్సై యుండిమహాబలశూరుండుసర్వము నిచ్చెను తన హస్తముతోఎంతో దయగల వాడు|| భక్తులారా || 2. గాలి తుఫానులను గద్దించిబాధలను తొలగించేశ్రమలలో మనకు తోడైయుండిబయలు పరచె తన జయమున్|| భక్తులారా || 3. జీవ నదిని ప్రవహింపజేసెసకల స్థలంబుల యందులెక్కకుమించిన ఆత్మలతెచ్చెపభువే స్తోత్రార్హుండు|| భక్తులారా || 4. అపోస్తలుల, ప్రవక్తలనుసువార్తికులను యిచ్చెసంఘము […]
HINDI ENGLISH सेनाओं का यहोवा हमारे संग-संग हैयाकूब का परमेश्वरहमारा ऊँचा गढ़ है 1.जिसने आकाश बनायाजिसने पृथ्वी बनाईवो सर्व शक्तिमान प्रभु हैवह यहोवा हमारे संग-संग हैसेनाओं… 2.लाजर को जिसने जिलायाजक्कई को जिसने बचायाजिसके लिए सब कुछ संभववो यहोवा हमारे संग-संग हैसेनाओं… 3.समुद्र को जिसने दो भागाजंगल में से मार्ग को […]
https://www.youtube.com/watch?v=sNj9C_vFs4I TELUGU ENGLISH దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గముమహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచునుఅభయ మభయ మభయ మెప్పుడానంద మానంద మానంద మౌగ ||దేవుడే|| పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడిననుసర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ|| దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లునుఆ తావు నందు ప్రజలు మిగుల – […]
TELUGU ENGLISH పల్లవి : ఆకాశమందు నీవుండగా నేను ఎవరికీ భయపడను. నీవీ లోకములో నాకుండగ నేను దేనికి భయపడను 1. శత్రుసమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజేసిన నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికీ భయపడను ||ఆకాశ || 2. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మ్రింగ- కాంక్షించిన నేను దేనికి భయపడన ||ఆకాశ || 3. మహిమైశ్వర్యము వైభవము మహిమానందం మారనివి. నా […]
“దేశముయొక్క ఉన్నతస్థలముల మీద నేను నిన్నెక్కించెదను” యెషయా Isaiah 58:14 TELUGU ENGLISH పల్లవి : రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపునుపర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది 1. మలిన వస్త్రమువలెనే – నిండియుంటిమి నిందలతోతండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను|| రక్షణ || 2. అరణ్య ప్రదేశములో – పాడైన యెడారిలోకనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్|| రక్షణ || 3. యాకోబువలె నుంటిమి – ఇశ్రాయేలుగా మార్చెనుతన స్వాస్థ్యముగా, తన […]
TELUGU ENGLISH కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు అర్హతే లేని నాపై నీదు-ప్రేమ చూపిన కృపామయా – (2)నా ఊహలకంటెను అధికముగా-దయచేయు ప్రేమామయా – (2) కృతజ్ఞతతో స్తుతి పాడెదనా యేసు నాథానాకై నీవు చేసిన మేళ్లకైకోటి కోటి కృతజ్ఞతలు నిజ రక్షకుడు యేసు […]
“దేవా! నీ తలంపులు నాకెంత ప్రియమైనవి” కీర్తన Psalm 139:17 TELUGU ENGLISH పల్లవి : దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడనా యెడల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది 1. స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే – స్తుతి పాడెద హృదయముతోస్తుతించి వర్ణించి ఘనపరతున్ – నీవే నా రక్షకుడవని|| దేవా || 2. మొదట నిన్ను యెరుగనైతిని – మొదటే నన్ను యెరిగితివివెదుకలేదు ప్రభువా నేను […]
TELUGU ENGLISH పల్లవి : సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలోమన ప్రభుయేసుని ఆ….ఆ….ఆ…. 1. మోషే కంటె శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదముǁ సాగిలపడి || 2. అహరోను కంటె శ్రేష్ఠుడు – మన ఆరాధనకు పాత్రుండుఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము|| సాగిలపడి || 3. ఆలయముకన్న – శ్రేష్ఠుడు – […]