AANANDINCHEDAMU PRABHU YESULO

ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమి
ఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు

నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము
(2)

దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
దావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి

నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమంతయు
హల్లెలూయ పాడెదము (2)

మొదటి ప్రేమను కోల్పోతిమిల – వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
పొందితిమి యేసు ప్రభువులో – నిండుగను దైవ ప్రేమను

నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము
(2)

⁠నిరీక్షణయేమి లేక యుంటిమి – నరకమున కర్హులమై యుంటిమి
ఘనుడగు యేసు నంగీకరింపగా – నన్నును విమోచించెను

నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము
(2)

⁠పాపము వలనెంతో నష్టపోతిమి – ప్రభులో సకలము సంపాదించితిమి
శాపమునందు చుట్టబడితిమి – సర్వమొందెదము మరల

నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయ పాడెదము
(2)

Aanandinchedamu Prabhu Yesulo – Anthayu Maralaarginchu Kontimi
Aadaamu Nundi Poyina Dellayu – Anubhavinchu Chunnamipudu

Nastamu Nanthatini Marala – Maa Yesunilo
Aarjinchithimi
Ellappudu Jeevithamanthayu –
Halleluya Paadedamu (2)

Daaveedu Vale Antha Nashtapadithimi – Dukkhapadi
Bahugaa Edchithimi
Daaveedu Vale Prabhuni Vedakaga –
Thirigi Aarjinchu Kontimi

Nastamu Nanthatini Marala – Maa Yesunilo
Aarjinchithimi
Ellappudu Jeevithamanthayu –
Halleluya Paadedamu (2)

Modati Premanu Kolpothimila – Vyardhaminatti Premanondithimi
Pondithimi Yesu Prabhuvulo –
Ninduganu Daiva Premanu

Nastamu Nanthatini Marala – Maa Yesunilo
Aarjinchithimi
Ellappudu Jeevithamanthayu –
Halleluya Paadedamu (2)

⁠Nireekshana Yemi Leka Yuntimi – Narakamuna Karhulamai Yuntimi
Ghanudagu Yesu Nangeekarimpagaa –
Nannunu Vimochinchenu

Nastamu Nanthatini Marala – Maa Yesunilo
Aarjinchithimi
Ellappudu Jeevithamanthayu –
Halleluya Paadedamu (2)

Paapamu Valanentho Nastapothimi – Prabhulo
Sakalamu Sampaadinchithimi
Shaapamunandu Chuttabadithimi – Sarvamondhedhamu Marala

Nastamu Nanthatini Marala – Maa Yesunilo
Aarjinchithimi
Ellappudu Jeevithamanthayu –
Halleluya Paadedamu (2)