AAKAASHA MAHA KASHAMUBULU

ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2)

కృప జూపి నిబంధనను – నెరవేర్చిన ఉపకారి (2)
కాపాడితివి నడిపితివి (2)
నీ యింటికి మమ్ములను (2)

ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2)

నీతి న్యాయముల కర్త –  ప్రీతి తోడ నీ ప్రజలకు (2)
నీతి న్యాయముల నిమ్ము (2)
స్తుతియింప నిరతంబు (2)

ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2)

కరువు తెగులు కష్టనష్టముల్ – వర్ష లేమి పురుగు బాధల్ (2)
కరుణజూపి విడిపించి (2)
మురిపించుము మమ్ములను (2)

ఆకాశ మహా-కాశంబులు – పట్టని ఆశ్చర్యకరుడా (2)
Aakaasha Maha-kashambulu – Pattani Aascharyakarudaa (2)

Krupa Joopi Nibandhananu –  Neraverchina Upakaari (2)
Kaapaadithivi Nadipithivi (2)
Nee Yintiki Mammulanu (2)

Aakaasha Maha-kashambulu – Pattani Aascharyakarudaa (2)

Neethi Nyaayamula Kartha – Preethi Thoda Nee Prajalaku (2)
Neethi Nyaayamula Nimmu (2)
Sthuthiyimpa Nirathambu (2)

Aakaasha Maha-kashambulu – Pattani Aascharyakarudaa (2)

Karavu Thegulu Kastanastamul – Varsha Lemi Purugu Baadal (2)
Karunajoopi Vidipinchi (2)
Muripinchumu Mamulanu (2)

Aakaasha Maha-kashambulu – Pattani Aascharyakarudaa (2)