| దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) కీడు మనలను చేరకను (2) కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) కోట్లకొలది మరణించిరి – మన మిచ్చట చేరియున్నాము (2) కష్టములబాపి మనల నింక (2) జగమున జీవితులుగ నుంచినట్టి – మహా దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) వత్సరారంభమున నిను మే – మొక్కటిగా నారాధింప (2) దైవకుమారా కృపనిమ్ము (2) మా జీవిత కాలమంతయు పాడి – మహా దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) ప్రతి సంవత్సరమును మము జూడుము – దుర్గములో మము చేర్చుమయ్యా (2) దాటునపుడు నీ సన్నిధిని (2) చూపి ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా – మహా దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) స్తోత్రింతుము ప్రభువా నీ పదముల – సకలాశీర్వదముల నిమ్ము (2) ప్రేమతో ప్రభుతో నుండ (2) నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ – ప్రభు దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) కీడు మనలను చేరకను (2) కోటి కీడుల నుండి కాపాడినట్టి – మహా దేవుని స్తుతించ రండి – గత సంవత్సరమున కాపాడెన్ (2) | Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) Keedu Manalanu Cherakanu (2) Koti Keedula Nundi Kappadinatti – Mahaa Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) Kotlakoladhi Maraninchiri – Mana Michchata Cheriyunnamu (2) Kashtamula Bapi Manala Ninka (2) Jagamuna Jeevithuluga Nunchinatti – Mahaa Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) Vathsararaambhamuna Ninu Me – Mokkatiga Naaraadhimpa (2) Daivakumara Krupanimmu (2) Maa Jeevitha Kaalamanthayu Paadi – Mahaa Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) Prathi Samvathsaramunu Mamu Joodumu – Durgamulo Mamu Cherchumayyaa (2) Daatunapudu Nee Sannidhini (2) Choopi Dairyamu Nitchchi Odarchumayyaa – Mahaa Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) Sthothrinthumu Prabhuva Nee Padamula – Sakalasheervaadhamula Nimmu (2) Prematho Prabhutho Nunda (2) Netti Yapadha Lekaa, Brovu Mamen – Prabhu Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) Keedu Manalanu Cherakanu (2) Koti Keedula Nundi Kappadinatti – Maha Devuni Sthuthincharandi – Gatha Samvathsaramuna Kaapaaden (2) |