PEDA NARUNI RUPAMU DHARINCHI

పేద నరుని రూపము ధరించి – యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను (2)
పేద నరుని రూపము ధరించి


కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడె –
ముళ్ళమకుటము శిరస్సున పెట్టబడె (2)
నింద వేదన శ్రమలను సహించె నేసు  –
చిందె తనదు రక్తము నీ పాపముకై
దీనుడై నిన్ను పిలుచుచుండె (2)

పేద నరుని రూపము ధరించి – యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను (2)
పేద నరుని రూపము ధరించి

తలవాల్చుటకు ఇల స్థలమేలేదు –
దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు (2)
తన్ను ఆదరించు వారెవరు లేరు –
ప్రియ రక్షకుడు శిలువలో వ్రేలాడె
పాట్లుపడె నిన్ను విడిపింపను (2)

పేద నరుని రూపము ధరించి – యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను (2)
పేద నరుని రూపము ధరించి


ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ –
పాపడాగులన్ రక్తముతో కడిగెన్ (2)
నీ వ్యాధిని వేదన తొలగించ –
నీ శాపము నుండి విడిపింప
సిలువలో విజయము పొందె (2)

పేద నరుని రూపము ధరించి – యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను (2)
పేద నరుని రూపము ధరించి
Peda Naruni Rupamu Dharinchi –
Yesu Raaju Nee Chentha Nilache
Angikarinchu Maayananu (2)
Peda Naruni Rupamu Dharinchi


Kalla chethulandu Seelal Kottabade –
Mullamakutamu Sirassuna Pettabade (2)
Ninda Veedana Sramalanu Sahinche Nesu –
Chinde Thanadu Rakthamu Nee Papamukai
Deenudai Ninnu Piluchuchunde (2)

Peda Naruni Rupamu Dharinchi –
Yesu Raaju Nee Chentha Nilache
Angikarinchu Maayananu (2)
Peda Naruni Rupamu Dharinchi


Thalavalchutaku Ila Sthalameledhu –
Dappi Theerchukona Neeru Dorakaledhu (2)
Thannu Aadarinchu Varevaru Leru –
Priya Rakshakudu Siluvalo Vrelade
Patlupade Ninnu Vidipimpanu (2)

Peda Naruni Rupamu Dharinchi –
Yesu Raaju Nee Chentha Nilache
Angikarinchu Maayananu (2)
Peda Naruni Rupamu Dharinchi


Prabhu Sathanu Thalanu Chituka Drokken –
Papadagulan Rakthamutho Kadigen (2)
Nee Vyadhini Vedana Tholagincha –
Nee Sapamu Nundi Vidipimpa
Siluvalo Vijayamu Ponde (2)

Peda Naruni Rupamu Dharinchi –
Yesu Raaju Nee Chentha Nilache
Angikarinchu Maayananu (2)
Peda Naruni Rupamu Dharinchi