POORNA HRUDAYA STHOTHRAMUL – CHELLINCHEDHA PRABHUNAKE

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)

⁠ఏర్పరచుకోలేదు నేను – ప్రభువే నన్నేర్పరచుకొనెన్ (2)
పాపినైన నాకు – ఆయనే రక్షణ నిచ్చెన్ (2)
పరలోక రాజ్యములో – భాగమునిచ్చెన్ (2)

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)

నా హృదయ పాపములను – తన రక్తములో కడిగెన్ (2)
మృతమైన నా ఆత్మను – జీవింపజేసె ప్రభు (2)
ఉచితంబుగానే పొందితి – నిత్య జీవం (2)

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)

నే పాప బంధములో నుండ – హృదయమశాంతితో నిండె (2)
నా పాప మొప్పుకొనగా – కడిగెను రక్తములో (2)
శాంతి ఆనందముతో – నన్ను నింపెన్ (2)

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)

వర్ణింపజాలను నేను – ప్రభు యొక్క గొప్ప ప్రేమన్ (2)
పాపిని నను ప్రేమించెన్ – మరువలేనా ప్రేమను (2)
ప్రశంసలను పాడెద – ప్రభునకే (2)

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)

నిత్య రాజ్యము నన్ను చేర్చ – నిత్య నిబంధన చేసె (2)
సుఖదుఃఖములందైన – ముగింతు నాదు పరుగున్ (2)
స్థిరముగ నుందు – పరమును చేరువరకు (2)

పూర్ణ హృదయ స్తోత్రముల్ – చెల్లించెద ప్రభునకే (2)
Poorna Hrudaya Sthothramul – Chellinchedha Prabhunake (2)

⁠Erparachukoledhu Nenu – Prabuve Nannerparachukonen (2)
Paapinaina Naaku – Aayane Rakshana Nichen (2)
Paraloka Raajyamulo – Baagamu Nichen (2)

Poorna Hrudaya Sthothramul – Chellinchedha Prabhunake (2)

Naa Hrudaya Paapamulanu – Thana Rakthamulo Kadigen (2)
Mruthamaina Naa Aathamanu – Jeevimpajese Prabhu (2)
Uchithambugaane Pondhithi – Nithya Jeevam (2)

Poorna Hrudaya Sthothramul – Chellinchedha Prabhunake (2)

Ne Paapa Bandhamulo Nunda – Hrudayamashanthitho Nunde (2)
Naa Paapa Moppukonagaa – Kadigenu Rakthamulo (2)
Shaanthi Aanandamutho – Nannu Nimpen (2)

Poorna Hrudaya Sthothramul – Chellinchedha Prabhunake (2)

Varnimpajaalanu Nenu – Prabhu Yokka Goppa Preman (2)
Paapini Nanu Preminchen – Maruvalenaa Premanu (2)
Prasamsalanu Paadedha – Prabhunake (2)

Poorna Hrudaya Sthothramul – Chellinchedha Prabhunake (2)

Nithya Raajyamu Nannu Chercha – Nithya Nibandhana Chese (2)
Sukhadukkamulandaina – Muginthu Naadu Parugun (2)
Sthiramuga Nundhu – Paramunu Cheruvaraku (2)

Poorna Hrudaya Sthothramul – Chellinchedha Prabhunake (2)