| దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము (2) వాటిమొత్తము దాసుడనగునే (2) నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2) దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము దేవా! నీ తలంపులు నా పాతాళపు పాశములు – నన్ను అరికట్టగా (2) ఆవరించె మరణ ఉరులు (2) క్రుంగిపోతినో దేవా (3) ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని (2) అందుకే నే పాడెద – కీర్తించెద దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము దేవా! నీ తలంపులు నా నీవే నా కాపరి నంటివి – కాపుదలలో రాలేక యుంటిని (2) పాపినై యుండి పాపమెరుగనంటి (2) శాపగ్రస్తుడనైతి దేవా (3) ప్రార్థనలో మొఱ్ఱపెట్ట – వింటివి నా దీనధ్వని (2) అందుకే నే పాడెద – కీర్తించెద దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము (2) వాటిమొత్తము దాసుడనగునే (2) నెంచి చెప్పెద గొప్పది గొప్పది (2) దేవా! నీ తలంపులు నా – కెంతో ప్రియము – ఎంతో ప్రియము దేవా! నీ తలంపులు నా | Devaa! Nee Thalampulu Naa – Kentho Priyamu – Entho Priyamu (2) Vaatimoththamu Daasudanagune (2) Nenchi Cheppeda Goppadi Goppadi (2) Devaa! Nee Thalampulu Naa – Kentho Priyamu – Entho Priyamu Devaa! Nee Thalampulu Naa Paathaalapu Paashamulu – Nannu Arikattagaa (2) Aavarinche Marana Urulu (2) Krungipothino Devaa (3) Praardhanalo Morrapetta – Vinitivi Naa Deenadwani (2) Anduke Ne Paadedha – Keerthinchedha Devaa! Nee Thalampulu Naa – Kentho Priyamu – Entho Priyamu Devaa! Nee Thalampulu Naa Neeve Naa Kaapari Nantivi – Kaapudalalo Raaleka Yuntini (2) Paapinai Yundi Paapa Merugananti (2) Shaapagrastudanaithi Devaa (3) Praardhanalo Morrapetta – Vinitivi Naa Deenadwani (2) Anduke Ne Paadedha – Keerthinchedha Devaa! Nee Thalampulu Naa – Kentho Priyamu – Entho Priyamu (2) Vaatimoththamu Daasudanagune (2) Nenchi Cheppeda Goppadi Goppadi (2) Devaa! Nee Thalampulu Naa – Kentho Priyamu – Entho Priyamu Devaa! Nee Thalampulu Naa |