| పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా వర దూత-లైన నిన్ వర్నింపగలరా (2) పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ (2 ) నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా (2) పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ (2) నరు-లను రక్షించు కరుణా సముద్రా (2) పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ (2) పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా (2) జనక కుమరాత్మ లను నెక దేవ (2) ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా (2) పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా వర దూత-లైన నిన్ వర్నింపగలరా (2) | Parishudhdha Parishudhdha Parishudhdha – Prabhuvaa Vara Dhootha-laina Nin Varnimpagalaraa (2) Parishuddha Janakuda Para-maathma – Roopuda (2 ) Nirupama Bala-budhdhi Neethi Prabhavaa (2) Parishudhdha Thanayuda Nara Roopa Dharuda (2) Naru-lanu Rakshinchu Karunaa Samudhraa (2) Parishudhdha Magu Naathma Vara Mu-lidu Naathma (2) Para-Maanandha Prema Bhakthula Kidumaa (2) Janaka Kumaraathma Lanu Neka Deva (2) Ghana Mahima Chellunu Dhanara Nithyamugaa (2) Parishudhdha Parishudhdha Parishudhdha – Prabhuvaa Vara Dhootha-laina Nin Varnimpagalaraa (2) |