| స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2) జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2) నీ రక్షణ కర్తాయనే స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) యాకోబును సృజియించె, ఇశ్రాయేలుకు రూపునిచ్చే – నీకు తోడైయుందున్, భయపడకుమని పలికె (2) పేరు పెట్టి పిలిచి – నా సొత్తు నీవనెను (2) నా సొత్తు నీవనెను స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) ప్రేమించి నన్ను రక్షించె, స్తుతి చెల్లించి పూజింతున్ – తన రూపము నాకు నిచ్చే, ఆరాధించి ఘనపరతున్ (2) పరలోక పౌరునిగా చేసెన్ – హృదయార్పణ నర్పింతున్ (2) హృదయార్పణ నర్పింతున్ స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) సహవాసములో నిలిచి, ప్రత్యక్షత యందుండి – ఏమి సంభవించినను, ప్రభు పక్షము నుండవలెన్ (2) అంతమందు బహుమానమిత్తున్ – అని ప్రభువే చెప్పెనుగా (2) అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు – స్తుతించు – ప్రభు యేసు నే స్తుతించు (2) నిన్ను నిర్మించి రూపంబు నిచ్చిన సృష్టికర్తాయనే (2) జీవపు దాత ఆయనే నీ రక్షణ కర్తాయనే (2) నీ రక్షణ కర్తాయనే | Sthuthinchu – Sthuthinchu – Prabhu Yesu Ne Sthuthinchu (2) Ninnu Nirminchi Roopambu Nichchina Shrustikarthaayane (2) Jeevapu Daatha Aayane Nee Rakshana Karthaayane (2) Nee Rakshana Karthaayane Sthuthinchu – Sthuthinchu – Prabhu Yesu Ne Sthuthinchu (2) Yaakobunu Srujiyinche, Israayeluku Roopuniche – Neeku Thodaiyundhun, Bayapadakumani Palike (2) Peru Petti Pilichi – Naa Soththu Neevanenu (2) Naa Soththu Neevanenu Sthuthinchu – Sthuthinchu – Prabhu Yesu Ne Sthuthinchu (2) Preminchi Nannu Rakshinche, Sthuthi Chellinchi Poojinthun – Thana Roopamu Naaku Nichche, Aaradhinchi Ghanaparathun (2) Paraloka Pourinigaa Chesan – Hrudayaarpana Narpinthun (2) Hrudayaarpana Narpinthun Sthuthinchu – Sthuthinchu – Prabhu Yesu Ne Sthuthinchu (2) Sahavaasamulo Nilichi, Prathyakshatha Yandhundi – Emi Sambhavinchinanu, Prabhu Pakshamu Nundavalen (2) Anthamandhu Bahumaanamiththun – Ani Prabhuve Cheppenugaa (2) Ani Prabhuve Cheppenugaa Sthuthinchu – Sthuthinchu – Prabhu Yesu Ne Sthuthinchu (2) Ninnu Nirminchi Roopambu Nichchina Shrustikarthaayane (2) Jeevapu Daatha Aayane Nee Rakshana Karthaayane (2) Nee Rakshana Karthaayane |