| నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది – నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము – పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతము సేవ చేసెదన్ (2) திருக்கரத்தால் தாங்கி என்னை திருச்சித்தம் போல் நடத்திடுமே குயவன் கையில் களிமண் நான் – அனுதினமும் நீர் வனைந்திடுமே (2) | Nee Chethitho Nannu Pattuko Nee Aathmatho Nannu Nadupu Shilpi Chethilo Shilanu Nenu – Anukshanamu Nannu Chekkumu (2) Andhakaara Loyalona Sancharinchinaa Bhayamu Ledu Nee Vaakyam Shakthigaladi – Naa Throvaku Nithya Velugu (2) Ghorapaapini Nenu Thandri Paapa Oobhilo Padiyuntini Levaneththumu Shudhdhi Cheyumu – Pondanimmu Needu Premanu (2) Ee Bhuvilo Raaju Neeve Naa Hrudilo Shaanthi Neeve Kummarinchumu Needu Aathmanu – Jeevithaanthamu Seva Chesedan (2) Thirukkarathaal Thaangi Ennai Thirusitham Pol Nadathidumae Kuyavan Kaiyil Kaliman Naan – Anudhinamum Neer Vanaindhidumae (2) |