YESU MANATHO NUNDAGAA

Telugu English పల్లవి : యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచుకఠిన మార్గమైనను వెనుకకు తిరుగము 1. పాత సంగతులన్నియు గతించె మరల రావుగయేసునందు క్రొత్తవై నూతనముగ నడుపునుయేసు ప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెనుపరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు|| యేసు || 2. … Continue reading YESU MANATHO NUNDAGAA