ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునమహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను (2)ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబులేక – పలుమారు పడుచుండగా (2)దుఃఖ నిరాశ యాత్రికులంతా – దారితప్పియుండగా (2)మార్గదర్శియై నడిపించువారిన్ (2)ప్రభుపాద సన్నిధికిదివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు – ఉదయించె … Continue reading UDAYINCHE DIVYA RAKSHAKUDU
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed