NE YESUNI VELUGULO NADICHEDHANU

నే యేసుని వెలుగులో నడిచెదనురాత్రింబగలాయనతో నడిచెదనువెల్గున్ నడిచెదను వెంబడించెదనుయేసుడే నా రక్షకుడు నడిచెద నే ప్రభుయేసునితో –నడిచెద నే ప్రభు హస్తముతోకాంతిలోనుండగ జయంగాంతును –యేసునే నే వెంబడింతును నే యేసుని వెలుగులో నడిచెదనుగాఢంబగు చీకటిలో భయపడనుఆత్మతో పాడుచు సాగిపోవుదునుయేసుడే నా ప్రియుండు … Continue reading NE YESUNI VELUGULO NADICHEDHANU