NAA HRUDAYAMU VINTHAGA MARENU

నా హృదయము వింతగ మారెను (3)నాలో యేసు వచ్చినందునా (2) సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషం (2) తెరువబడెను నా మనోనేత్రము (3)యేసు నన్ను ముట్టినందునా (2) సంతోషమే సమాధానమే (3)చెప్పనశక్యమైన సంతోషం (2) మోక్ష్య భాగ్యము నీకు కావలెనా (3)నేడే … Continue reading NAA HRUDAYAMU VINTHAGA MARENU