MAHONNATHUDAA NEE CHAATUNA – BAYAPADANU

మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను బలవంతుడా నీ సన్నిధినే –నే ఆశ్రయించెదా అనుదినము (2) యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించే వ్యాధికైనా నే భయపడను … Continue reading MAHONNATHUDAA NEE CHAATUNA – BAYAPADANU