KROTHA GEETHAMUCHE NAA YULLAMUPPONGAA

క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ –యేసుని కీర్తింతును (2)పరిమళ తైలమును పోలిన –నీ నామమునే ప్రేమింతును (2) హల్లెలూయా స్తుతి హల్లెలూయా –నా ప్రభు యేసుని గూర్చి పాడెదను (2)ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన –ప్రభుని కీర్తింతును (2) … Continue reading KROTHA GEETHAMUCHE NAA YULLAMUPPONGAA