JAYASHEELUDAVAGU OH MAA PRABHUVAA

జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) పాపంబు చేత పడిచెడిన మమ్ము- కరుణించి రక్షించితివి (2) కృతజ్ఞతచే హృదయము నిండె – స్తుయింతుమో మా ప్రభు (2) జయశీలుడవగు ఓ మా ప్రభువా –జయగీతముల్ పాడెదం (2) నీతియేలేని … Continue reading JAYASHEELUDAVAGU OH MAA PRABHUVAA