భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటికన్నమరి (2)సర్వము చక్కగ జేసె (2) భక్తులారా స్మరియించెదము –ప్రభుచేసిన మేలులన్నిటిని (2) గాలి తుఫానులను గద్దించి –బాధలను తొలగించే (2)శ్రమలలో మనకు తోడైయుండి (2)బయలు పరచె తన జయమున్ భక్తులారా స్మరియించెదము … Continue reading BHAKTHULAARAA SMARIYINCHEDAMU
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed